డెహ్రాడూన్, జూన్ 27 : ఉత్తరాఖండ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ సమీపంలోని పితోర్‌గఢ్ ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు గురువారం మధ్యాహ్నం సంభవించాయి. రిక్టర్ స్కేలు పైన ఇది 3.5గా నమోదయింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజల ఇళ్ల నుండి బయటకు వచ్చారు. మరోవైపు ఉత్తరాఖండ్ వరదల పైన ఎన్డీఎంఏ సమావేశమైంది.
Tags: News, Telugu News, Andhra News
Tags: News, Telugu News, Andhra News
ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు!
Reviewed by Upcoming Models
on
7:28 PM
Rating:
No comments: