ప్రేమించిన పాపానికి ఓ యువతిని కన్నతల్లి తండ్రులే 4 ఏళ్ళుగా గృహ నిర్భంధం లో ఉంచారు . సోమవారం రాత్రి ఆ ఇంటి నుంచి అరుపులు విన్న, ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచరం అందిచటం లో విషయం బయట పడింది . అపరిశుభ్ర వాతావరణం లో బాగా గోర్లు పెరిగి, ఓ రోగిలా పడి ఉన్న ఆమెను చూసిన ఆరోగ్య మంత్రి యూ టీ ఖాదర్ వెంటనే నిమ్హాన్ ఆసుపత్రికి తరలించి, ఆమెకు సరియిన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వెంటనే అరస్టు చేసి, ఆమె తండ్రిని పొలీస్ స్టేషన్ కు తరలించారు . అయితే ఆమె మానసిక పరిస్తితి బాగాలేనందున ఆమెను గదిలో ఉంచామని చెపుతున్న తడ్రి మాటలకు, లేదు ఆమె సాధారణం గానే ఉందనీ, ఆమె ఇదివరకు జాబ్ చేసేదని. ఓ యువకుడి ప్రేమలో పడిందని దానిని సహించని తల్లి తండ్రులే ఇలా ఆమెను నిర్భంధిం చారని చెపుతున్న పక్కవారి మాటలఫై పోలీస్ లు దర్యప్త్ చేస్తున్నారు .
Tags: Telugu New,
బెంగుళూరు లో ఓ యువతి గృహ నిర్భంధం !
Reviewed by Upcoming Models
on
8:03 PM
Rating:
![బెంగుళూరు లో ఓ యువతి గృహ నిర్భంధం !](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiryG8BF5TZZdPnJvfJTyJI2RIAsCejbThx9xstFSyOXHwMqzJXMmGbgfLqyVRL1_eHahOuNUVLplLJ458DTZ4r5CxUhQ3ooeXik2wQ6iLTt_BTnqRDpDJWH3ihFMPDa0va4VYZJfA74R4/s72-c/MALLESHWARAM5.jpg)
No comments: