ఖమ్మం, జూన్ 27 : రాజమండ్రిలో జరిగిన ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్పులు నింపే ఉద్యోగి హత్య , రూ 7 కోట్ల నగదు చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం చత్తీసగఢ్ కుంటలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Tags: News, Telugu News, Andhra News
Tags: News, Telugu News, Andhra News
రాజమండ్రి హత్య కేసులో నిందితుల అరెస్ట్!
Reviewed by Upcoming Models
on
7:33 PM
Rating:
No comments: