యాంకర్ అనసూయ చీప్ ట్రిక్స్!
'నాదేం పోయింది నిమ్మ గడ్డ భానుమూర్తి' అని నటుడు స్వర్గీయ నూతన్ ప్రసాద్ చెప్పిన ఓ పాత సినిమా డైలాగ్. అప్పట్లో చాలా పాపులర్. ఇప్పుడు ఇలానే తయారైంది యాంకర్ అనసూయ. 'ఆ.. చూస్తే.. చూసారు. నలుగురూ నవ్వితే నాకేమిటి' అనుకుదేమో, లేదా అందరికి పండగ చేయాలని ఉచిత షో ఇచ్చిందేమో ఆమెకే తెలియాలి. అమ్మడు ఈ మద్య జరిగిన ఓ ఫంక్షన్ కి కురచ దుస్తుల్లో వచింది. వచ్చింది తిన్నగా కూర్చుందా అంటే , ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారని తెలిసికూడా ఓ కాలు ఫై కెత్తి కూర్చుంది. ఫోటో గ్రాఫర్స్ ఊరుకుంటారా క్లిక్ మనిపించారు, అంతే ఇప్పుడు బోలెడు పబ్లి సిటీ. ఇప్పుడు ఆవిడ లో దుస్తులు వేసుకుందా లేదా, ఎసుకుంటే రంగేమిటి అన్నది హాట్ టాపిక్. ఈ మధ్య పాపులారిటీ కోసం హాలీవుడ్ నుచి బాలీవుడ్ వరకు ఇదే చీప్ ట్రిక్స్ ఫాలో ఔతున్నరు ఇక ఇక్కడ ప్రారంభం అయింది.
యాంకర్ అనసూయ చీప్ ట్రిక్స్!
Reviewed by Upcoming Models
on
1:20 AM
Rating:
No comments: