తమన్ ఇకనైనా మారుతాడా ?


తమన్ ఇకనైనా మారుతాడా ?

టాలీవుడ్ లో తమన్ సంగీత దర్శకుడుగా ఆగడు సినిమా తో 50 చిత్రాలు పూర్తి చేస్తాడు. అయితే ఇప్పటి వరకు ఈ పాట తమన్ చేసాడు అని తెలుగు ప్రేక్షకుడు గుర్తు పెట్టుకున్న ఒక్క పాట అతని లిస్టు లో లేదు. అతనికి తెలుగు చిత్ర పరిశ్రమ అవకాశాల మీద అవకాశాలు ఇస్తూఉంది. ఇంతవరుకు రొటీన్ ట్యూన్స్ తో విసుగెత్తిన ప్రేక్షకులు అతను మారి తన దారి మార్చుకుని కలకలం గుర్తుండే నాలుగు పాటలు ఇవ్వాలని కోరుకుంటున్నారు . 


Tags: Telugu Cinema News, Telugu Movies News, Tollywood  
తమన్ ఇకనైనా మారుతాడా ? తమన్ ఇకనైనా మారుతాడా ? Reviewed by Upcoming Models on 1:06 AM Rating: 5

No comments: