సినిమాల్లో రీ ఎంట్రి ఇస్తున్న రాశి !

Rasi with Rajendra Prasad

సినిమాల్లో రీ ఎంట్రి ఇస్తున్న రాశి !

తెలుగులో మంచి సక్సస్ చిత్రాలలో నటించిన రాశి. వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయింది. ఇంతకాలానికి టీవీ సిరియల్ మొగలిరేకులు హీరో సాగర్ హీరోగా పరిచయం ఔతున్న ఓ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జంటగా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' చిత్ర దర్శకుడు అరుణ్ ప్రసాద్ దర్సకత్వం వహిస్తున్నారు.  'రాశి రీ ఎంట్రి ఆమె అభిమానులకు గిలిగింతలు పెడుతుంది' అనటంలో సందేహం లేదు. 

Tags: Telugu Cinema News, Movie News, Tollywood


సినిమాల్లో రీ ఎంట్రి ఇస్తున్న రాశి ! సినిమాల్లో రీ ఎంట్రి ఇస్తున్న రాశి ! Reviewed by Upcoming Models on 10:23 PM Rating: 5

No comments: