శ్రుతి హాసన్ : 'బలుపు' చిత్రం లో రెచ్చిపోయిన శ్రుతి ఎక్స్ పోజింగ్.



శ్రుతి హాసన్ : 'బలుపు' చిత్రం లో రెచ్చిపోయిన శ్రుతి ఎక్స్ పోజింగ్.


రవితేజ హీరో గా వస్తున్న 'బలుపు' చిత్రం లో , ఒక పాటలో శ్రుతి తన అందాలతో రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తంది. త్వరలో రానున్న ఈ చిత్రం స్టిల్స్ మంగళవారం రిలీజ్ చేసారు . అందులో శ్రుతి తన అందాలతో 
తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది . ఈ మద్యజరిగిన ఓ మాగ్ జైన్ పోటో షూట్ లో కూడా అమ్మడు 
బాగా రెచ్చి పోయింది . మరో తమిళ చిత్రం లో రతి భంగిమ పోటో లో శ్రుతి ని  చూసిన వారికి మతి పోయింది. అందుకే శ్రుతి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.    

Tags: Sruthi Hassan, Ravi teja Balupu, Balupu Movie           
శ్రుతి హాసన్ : 'బలుపు' చిత్రం లో రెచ్చిపోయిన శ్రుతి ఎక్స్ పోజింగ్. శ్రుతి హాసన్ : 'బలుపు' చిత్రం లో రెచ్చిపోయిన శ్రుతి ఎక్స్ పోజింగ్. Reviewed by Upcoming Models on 1:52 PM Rating: 5

No comments: