గంటల లెక్కన వసూలు చేస్తున్న విద్యాబాలన్
"డర్టీ పిక్చర్"లో సిల్క్ స్మిత పాత్రను పోషించిన విద్యాబాలన్ పరిస్థితి తంతే బూరెల బుట్టలో పడ్డట్లుగా ఉంది. డర్టీ పిక్చర్‌తో ఒక్కసారిగా తన పారితోషికాన్ని కోట్లకు పెంచేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గంటల లెక్కన వసూలు చేస్తోందట.
ఇటీవల ఓ ప్రైవేటు పార్టీకి రమ్మని అడిగితే లక్షలు పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. కేవలం రెండంటే రెండు గంటలు అలా అలా నడుము ఊపినందుకు రూ. 75 లక్షలు వసూలు చేసిందట. ఈ లెక్కన చూస్తుంటే విద్యాబాలన్ పారితోషికం ఎక్కడికో వెళ్లిపోతున్నట్లు బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
గంటల లెక్కన వసూలు చేస్తున్న విద్యాబాలన్
Reviewed by Upcoming Models
on
10:31 PM
Rating:
![గంటల లెక్కన వసూలు చేస్తున్న విద్యాబాలన్](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjl66a5KQ3MCpTsdvKW3IftQxXLP70OAz_AzyEqEhtxgRZR1MAKCMBGtPdD35OT2MjTDwquC7otSsmAzwrtX45mZ506qOYlzF6laIuC5ew6UDuZLrHWE4hNm7ZeNhLILUfBukbtJZ0u_CI/s72-c/Vidya+Balan+Remuneration+Charing+per+Hours.jpg)
No comments: